DONATION TO TTD PRANADANA TRUST _ టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

Tirumala, 15 November 2024: A devotee named Sri B.M.K. Nagesh from Bengaluru donated Rs.50 lakhs to TTD SV Pranadana Trust on Friday.

On behalf of th donor TTD Board Member Sri G Bhanuprakash Reddy handed over the DD to the Additional EO Sri Ch. Venkaiah Chowdary at his camp office in Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

తిరుమల, 2024 నవంబరు 15: బెంగళూరుకు చెందిన శ్రీ బీ.ఎం.కే.నగేష్ అనే భక్తుడు శుక్రవారం టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఆ మేరకు దాత డీడీని టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి చేతుల మీదుగా తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.