DONATION OF Rs.81LAKHS TO TTD PRANADANA TRUST _ టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.81 లక్షలు విరాళం
Tirumala, 26 February 2025: The SV Prandana Trust of TTD received a donation of Rs.81 lakhs by two different donors on Wednesday.
The Chennai-based company, Access Health Care Private Limited has donated Rs.70 lakhs to TTD SV Prandana Trust.
While another company from Tamilnadu, Vara Future LLP donated Rs.11 lakhs to the same Trust.
Accordingly, the donors handed over the respective DDs to TTD Additional EO Sri. Ch Venkaiah Chowdary at his camp office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.81 లక్షలు విరాళం
తిరుమల, 2025 ఫిబ్రవరి 26: టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ.81 లక్షలు విరాళంగా అందింది.
చెన్నైకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.70 లక్షలు విరాళంగా ఇచ్చింది.
వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.11 లక్షలు విరాళంగా అందించింది.
ఆ మేరకు దాతలు చెక్కులను టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.