డయల్ యువర్ ఇ.ఓ
డయల్ యువర్ ఇ.ఓ
తిరుపతి అక్టోబర్-1, 2009: ప్రతి నెలా మెదటి శుక్రవారం నిర్వహించు డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమం ఈ నెల 2వ తేది తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు ఫోన్ ద్వారా ఇచ్చు సలహాలు, సూచనలు, ప్రశ్నలకు తితిదే ఇ.ఓ ఐ.వై.ఆర్ కృష్ణారావు సమాధానాలు ఇస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.