SPECIAL FESTIVALS IN TIRUMALA IN DECEMBER _ డిసెంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
Tirumala, 28 November 2023: The details of special festivals to be held in Tirumala Srivari Temple in the month of December.
December 3:Kartika Vanabhojana Utsavam at Parveta Mandapam
December 8: Sarva Ekadasi
December 12: Adhyayanotsavams commence
December 17: Commencement of Dhanurmasam
December 22: Chinna Sattumora
December 23: Vaikuntha Ekadasi,Swarnarathotsavam.
December 24: Vaikuntha Dwadasi, Sri Swami Pushkarini Theertha Mukkoti.
December 28 : Pranayakalaha Mahotsavam
డిసెంబరులో తిరుమలలో విశేష ఉత్సవాలు
తిరుమల, 28 నవంబరు 2023: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
– డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వనభోజన ఉత్సవం.
– డిసెంబరు 8న సర్వ ఏకాదశి.
– డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభం.
– డిసెంబరు 17న ధనుర్మాసం ప్రారంభం.
– డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర.
– డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం. స్వర్ణరథోత్సవం.
– డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి నాడు శ్రీవారి చక్రస్నానం. శ్రీ స్వామి పుష్కరిణితీర్థ ముక్కోటి.
– డిసెంబరు 28న శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.