TIRUCHANOOR EVENTS IN DECEMBER _ డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
TIRUPATI, 30 NOVEMBER 2025: The following special events and festivals are lined up in the month of December in Tiruchanoor.
December 5, 12, 19, 26: Tiruchi Utsavam on Fridays
December 22: in the advent of Uttarashada Star Gaja Vahanam
December 30: Vaikuntha Ekadasi
December 31: Vaikuntha Dwadasi
December 05: Rohini Nakshatram, Sri Krsihna with Rukmini and Satyabhama on Tiruchi in Sri Balarama Krishna Temple
December 14: Hasta Star.. Tiruchi fest in Suryanarayana swamy temple
December 27: Uttarabhadra Star.. Tiruchi of Sri Sundara Raja Swamy
December 6, 13, 20, 27: Abhishekam to mula virat of Srinivasa temple
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు…..
• డిసెంబరు 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం.
• డిసెంబరు 22న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
• డిసెంబరు 30న వైకుంఠ ఏకాదశి.
• డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి.
శ్రీ బలరామకృష్ణుల ఆలయం:
• డిసెంబరు 5న రోహిణి నక్షత్రం – శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం :
• డిసెంబరు 14న హస్తా నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం:
• డిసెంబరు 27న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :
• డిసెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
