SPECIAL FESTIVALS IN TIRUMALA IN DECEMBER _ డిసెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
December 01- Atharvana Veda Parayanam
December 11- Sarva Ekadashi
December 12 – Chakratirtha Mukkoti
December 13- Tirumangai Alwar Sattumora
December 14 – Tiruppanalwar Varsha Tiru Nakshatram
December 15- Kartika Deepotsavam at Srivari Temple
December – 16
Dhanur month begins.
December 26- Sarva Ekadasi
December 29- Thondaradippodialwar Varsha Tiru Nakshatram
December 30-Adhyayanotsavam commences
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
• 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం.
• 11న సర్వ ఏకాదశి.
• 12న చక్రతీర్థ ముక్కోటి.
• 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
• 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.
• 16న ధనుర్మాసారంభం.
• 26న సర్వ ఏకాదశి.
• 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.