KARTIKA DEEPOTSAVAM IN LOCAL TEMPLES _ డిసెంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

Tirupati, 03 December 2025: The auspicious Kartika Deepotsavam will be celebrated on December 4 at Sri Govindarajaswamy Temple in Tirupati. 

In the evening, the Kartika Deepam will be taken out in a procession from Sri Pundarikavalli Ammavari Temple in the temple premises and offered to Sri Govindarajaswamy. 

Kartika Deepam will be lit in the sub-temples also.

At Sri Kodanda Rama Swamy temple in Tirupati, the celestial Kartika Deepotsavam will be celebrated on December 4.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 4 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

తిరుపతి,2025 డిసెంబరు 03:  తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 4న‌ కార్తీక దీపోత్సవం ఘ‌నంగా జరుగ‌నుందిసాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపంవ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి సమర్పిస్తారు సంద‌ర్భంగా ఆలయంఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించ‌నున్నారు.

శ్రీ కోదండరామాలయంలో

 తిరుప‌తి శ్రీ కోదండరామాలయంలో డిసెంబ‌రు 4న‌ సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

 ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడికార్తీకదీపంనూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకువ‌చ్చికార్తీక దీపాలను వెలిగిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.