AKHANDA PARAYANAM ON DECEMBER 5 _ డిసెంబరు 5న అయోధ్యకాండ అఖండ పారాయణం

TIRUMALA, 04 DECEMBER 2023: The fifth edition  of Akhanda Ayodyakanda Parayanam will take place at Nadaneerajanam platform in Tirumala on December 5 between 7am and 9am.

 

A total of 186 shlokas from chapters 14-17 will be recited by Vedic pundits and devotees.

 

The programme will be telecasted live on SVBC for the sake of global devotees.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 5న అయోధ్యకాండ అఖండ పారాయణం

 తిరుమల, 2023 డిసెంబరు 04: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై డిసెంబరు 5వ తేదీ మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఐదో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనుంది. 14 నుండి 17 వరకు గల అధ్యాయాల్లోని మొత్తం 186 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.