SPECIAL CELEBRATIONS AT TIRUPATI SRI KODANDARAMA SWAMY TEMPLE IN THE MONTH OF DECEMBER _ డిసెంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 01 December 2025: The following are the list of events lined up in the month of December

•  December 06, 13, 20, 27, on all Saturdays the abhishekam to the main deities of Sri Sita Rama Lakshmana will be held at 6 am. 

  • At 5.30 pm, the idols of will be taken out in a procession along the four Mada streets.

•  On December 04, on the occasion of Karthika Deepotsavam, the Ashtottara Kalashabhishekam and Thiruveedhi Utsavam stands cancelled. 

•  On December 08, on the occasion of Punarvasu Nakshatra, the wedding of Sri Sitarama will be held at 11 am and the Swami will perform Pushkarini at 5.30 pm.

•  On December 16, the Dhanurmasam begins.

  • On December 19 at 9 am on the new moon day, Sarasara Kalashabhishekam, and at 7pm on the Hanuman Vahana Seva

•  Vaikuntha Uttara Dwara Darshan on December 30

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

  • డిసెంబర్ 06, 13, 20, 27 తేదీల్లోశనివారంసందర్భంగాఉదయం 6 గంటలకుశ్రీసీతారామలక్ష్మణులమూలవర్లఅభిషేకం. సాయంత్రం 5.30 గంటలకుస్వామి, అమ్మవారిఉత్సవమూర్తులనునాలుగుమాడవీధుల్లోఊరేగిస్తారు.

  డిసెంబర్ 04న కార్తీక దీపోత్సవం సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం, తిరువీధి ఉత్సవం రద్దు.  

  డిసెంబర్ 08న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు  శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.

  డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం.

  డిసెంబర్ 19న ఉదయం 09.00 గం.లకు అమావాస్య, సరస్ర కలశాభిషేకం,   రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

  డిసెంబర్ 30న  వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.