TTD AUCTION CUM TENDER OF VASTRAMS ON DECEMBER 22 _ డిసెంబరు 22న టిటిడిలో వస్త్రాల టెండర్ కమ్ వేలం
Tirupati, 16 Dec. 20: TTD is organising tender cum auction of vastrams offered by devotees to Srivari temple and other TTD temples on December 22.
They include new/ used/ partially damaged clothes and comprise of polyester, cotton dhotis, cloth bits, hundi clothes, Pavitras, blouse pieces, uttariums, lungis, shawls, bed sheets, pillow covers, punjabi dress materials, carpets, blankets, curtains, sanctum clothes, Bangaru vakili curtains and kaki curtains.
For more details contact TTD marketing office at Tirupati on 0877-2264429 Or log into TTD website www.tirumala.org.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు 22న టిటిడిలో వస్త్రాల టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2020 డిసెంబరు 16: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను డిసెంబరు 22వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 272 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్టర్, కాటన్ పంచలు, క్లాత్ బిట్స్, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, కాకి పరదాలు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.