VIGILANCE SLEUTHS DETAINS YOUTUBER FOR FLYING DRONE _ డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్
Tirumala, 15 April 2025: TTD vigilance personnel identified a YouTuber named Anshuman Tareja from Rajasthan who had flown a drone at the Harinama Sankirtana Mandapam , Tirumala on Tuesday evening.
He was immediately detained and the drone was seized and handed over to the Tirumala police.
The police have registered a case and the investigation is underway.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్
తిరుమల, 2025 ఏప్రిల్ 15: రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అను ఓ యూట్యూబర్ మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.
వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.