PUSHPANJALI TO VENGAMAMBA _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
TIRUMALA, 13 AUGUST 2024: On the occasion of the 207th Vardhanti of Matrusri Tarigonda Vengamamba, floral tributes were paid at Vengamamba Ghat at Tirumala.
TTD officials, descendants of Vengamamba participated in this Pushpanjali program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి
తిరుమల, 2024 ఆగష్టు 13: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు మంగళవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.
ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంగమాంబ వంశీయులు శ్రీ విశ్వమూర్తి, వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.