PUSHPANJALI TO VENGAMAMBA _ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

Tirumala, 02 August 2025: On the occasion of the 208th Vardhanti of Matrusri Tarigonda Vengamamba, floral tributes were paid at Vengamamba Ghat in Tirumala.

TTD officials, descendants of Vengamamba participated in this Pushpanjali program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

తిరుమల, 2025 ఆగస్టు 02: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 208వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు శనివారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా వెంగమాంబ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.