CONCLUDING OF PAVITROTSAVAMS AT SRI CHENNAKESAVA SWAMY TEMPLE WITH POORNAHUTI _ పూర్ణాహుతి తో ముగిసిన శ్రీ చెన్నకేశవస్వామివారి పవిత్రోత్సవాలు
Tirupati / Tallapaka, 30 August 2025: The annual Pavitrotsavams at Sri Chennakesava Swamy temple, Tallapaka in Annamayya district, concluded in a grand manner on Saturday with Poornahuti.
In the evening, Tiruveedhi Utsavam will be held at 6 p.m.
Temple Deputy EO Smt. Prashanthi, Superintendent Sri Hanumanthayya, Temple Inspector Sri Balaji, temple priests and a large number of devotees took part in the religious events.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పూర్ణాహుతితో ముగిసిన శ్రీ చెన్నకేశవస్వామివారి పవిత్రోత్సవాలు
తిరుపతి / తాళ్లపాక, 2025 ఆగస్టు 30: అన్నమయ్య జిల్లా తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం ఉదయం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.
ఉదయం 5 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర వితరణ, పవిత్ర జల ప్రోక్షణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.
తరువాత సాయంత్రం 6 గంటలకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్ప్‌క్టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, విశేష షంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


