UTLOTSAVAM HELD IN TIRUCHANOOR _ తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం

TIRUPATI, 28 AUGUST 2024: A grand Utlotsavam was held on Wednesday evening on the occasion of Gokulashtami at Sri Krishna Swamy temple attached to Sri Padmavati Ammavari temple in Tiruchanoor.

As part of this, Abhishekam was performed for Sri Krishna Swamy from 3 to 4 pm.  

At 5pm Unjal Seva was performed followed by Utlotsavam, Asthanam and procession.

Temple AEO Sri Ramesh, Superintendent Sri Seshagiri, Temple Inspector Sri Ganesh, other officials and temple priests, devotees participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరులో ఘనంగా ఉట్లోత్సవం
 
తిరుపతి, 2024 ఆగస్టు 28: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది.
 
ఇందులోభాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు  శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ   ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి,  టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.