UNION MINISTER OFFERS PRAYERS IN TIRUCHANOOR TEMPLE _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
Tirupati,13 July 2023: The Honourable Union Minister Sri Gadkari visited Sri Padmavati Ammavari temple and had Darshan of Goddess Padmavati Devi in Tiruchanoor on Thursday along with his family.
Later the TTD Chairman Sri YV Subba Reddy presented him vastram, Prasadam and photo of Sri Venkateswara.
TTD JEO Sri Veerabrahmam Dyeo Sri Govindarajan, Agama adviser Sri Srinivasacharyulu and archaka Sri Babu Swami were present.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
తిరుపతి, 2023 జూలై 13: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు శ్రీ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.