DONATION OF SILVER COIN JEWEL TO SRI SRINIVASA TEMPLE AT TIRUCHANOOR _ తిరుచానూరు శ్రీ శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం
Tirupati, 22 December 2025: A devotee from Tiruchanoor, Sri Sambasiva Rao donated a silver jewel to the Srinivasa Temple, a TTD temple affiliated to Sri Padmavati Ammavaru temple at Tiruchanoor.
The jewel weighs around 600 grams made of silver coins.
Archaka Sri Babu Swamy, Superintendent Sri. Muni Chengal Rayulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు శ్రీ శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం
తిరుచానూరు, 2025, డిసెంబర్ 22: తిరుచానూరులోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుచానూరుకు చెందిన శ్రీ డి. సాంబశివరావు 600 గ్రాముల వెండి కాసుల హారాన్ని సోమవారం విరాళంగా అందించారు.
ఈ మేరకు వెండి కాసుల హారాన్ని టిటిడి అర్చకులు శ్రీ బాబు స్వామి, అధికారులు శ్రీ ముని చెంగల్ రాయులు, శ్రీ ప్రసాద్ లకు దాత అందజేశారు. అనంతరం దాతకు స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందించారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


