తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం స్వల్పంగా మంటలు చెలరేగాయి.

తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం స్వల్పంగా మంటలు చెలరేగాయి.

తిరుమల, 2025 జూన్ 10: సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక, టీటీడీ విజిలెన్స్, ఫారెస్టు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.