JUNE FESTIVALS IN TIRUMALA _ తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
Tirumala, 29, May 2023: Following are festivals conducted in Srivari temple, Tirumala.
June 2 : Nammalvar Sattumora
June 2-4 : Jyestabhisekam in Srivari temple
June 4 : Eruwaka Poorima
June 14: Matatrya ekadasi
June 20: Periyalwar utsavam
June 29: Shayana Ekadasi- Chaturmasa vratam begins.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు
– జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర.
– జూన్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం.
– జూన్ 4న ఏరువాక పూర్ణిమ.
– జూన్ 14న మతత్రయ ఏకాదశి.
– జూన్ 20న పెరియాళ్వార్ ఉత్సవారంభం.
– జూన్ 29న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.