TTD CHAIRMAN INSPSECTS DUMPING YARD IN TIRUMALA _ తిరుమలలో డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్
Tirumala, 07 November 2024: TTD Chairman Sri B.R. Naidu inspected the dumping yard at Kakulamanu Dibba in Tirumala on Thursday morning.
He inquired from the concerned officials the process of garbage collection, wet waste, dry waste segregation and waste management.
TTD VGO Sri Surendra also participated in the program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో డంపింగ్ యార్డును పరిశీలించిన టీటీడీ చైర్మన్
తిరుమల, 2024 నవంబరు 07: తిరుమలలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు పరిశీలించారు.
చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త విభజన, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీవో శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.