TIRUMALA DAMS FULL _ తిరుమలలో నిండు కుండలా జలాశయాలు

Tirumala, 13 December 2024: Due to the incessant rains, all the five major reservoirs are full and overflowing in Tirumala.
 
The gates of the Papavinasanam and Gogarbham dams were lifted and the water is released.
 
The water level details of the reservoirs as of 12 noon on Friday are as follows.
 
 1) Papavinasanam Dam :- 697.00 m.
 FRL:- 697.14 m.
 Storage Capacity:- 5240.00 Lakh Gallons.
 Current storage:- 5192.00 lakh gallons.
 
 2) Gogarbham Dam :- 2894.00 feet
 FRL :- 2894.00 Ft
 Storage Capacity:- 2833.00 lakh gallons.
 Current storage:- 2833.00 lakh gallons.
 
 3) Akashaganga Dam :- 865.00 m
 FRL :- 865.00 m.
 Storage Capacity:- 685.00 lakh gallons.
 Current storage:- 685.00 lakh gallons.
 
 4) Kumaradhara Dam:- 898.15 m.
 FRL:- 898.24m.
 Storage Capacity:- 4258.98 lakh gallons.
 Current storage:- 4229.42 lakh gallons.
 
 5) Pasupudhara Dam :- 898.15 m.
 FRL:- 898.24m.
 Storage Capacity:- 1287.51 Lakh Gallons.
 Current storage:- 1267.48 lakh gallons.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో నిండు కుండలా జలాశయాలు

పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల

తిరుమల, 2024 డిసెంబరు 13: తిరుమలలో కురిసిన వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి .

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాలు ఓవర్ ఫ్లో అవుతున్నాయి‌. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 355 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ.
FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 5192.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

3) ఆకాశగంగ డ్యామ్ :- 865.00 మీ
FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

4) కుమారధార డ్యామ్ :- 898.15 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 4229.42 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.

5) పసుపుధార డ్యామ్ :- 898.15 మీ.
FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు.
ప్ర‌స్తుత నిల్వ :- 1267.48 ల‌క్ష‌ల గ్యాలన్లు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.