DONATION OF TATA TRANSPORT VEHICLE TO TTD _ టీటీడీకి టాటా రవాణా వాహనం విరాళం

Tirumala, 29 August 2024: Sri Ravindra Reddy of Palamaneru handed over a Tata Yodha 1700 BSVI transport vehicle worth over Rs.10 lakh to TTD on Thursday.

Special Pujas were performed to the vehicle in front of Srivari Temple and the keys were handed over to Additional EO Sri. Ch Venkaiah Chowdhary.

Karnataka MLA Sri Govindappa, Tirumala DI Sri Subrahmanyam and other officials also participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి టాటా రవాణా వాహనం విరాళం

తిరుమల, 2024 ఆగస్టు 29: టీటీడీకి గురువారం ఉదయం రూ.10 లక్షల విలువైన టాటా యోధ 1700 బిఎస్ విఐ రవాణా వాహనాన్ని పలమనేరుకు చెందిన శ్రీ రవీంద్రారెడ్డి అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే శ్రీ గోవిందప్ప, తిరుమల డిఐ శ్రీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.