KAKA BALI HELD _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”
Tirumala, 15 January 2025: On the occasion of Kanuma, the traditional ritual Kakabali was held in the Tirumala temple on Wednesday.
The Archakas mixed turmeric and vermilion in the boiled rice separately and offered to Sri Vimana Venkateswara located atop Ananda Nilayam.
Temple officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”
తిరుమల, 2025 జనవరి 15: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగనుn పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం బుధవారం వైదికోక్తంగా జరిగింది.
ఇందులో భాగంగా అర్చక స్వాములు పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.