KAPILESWARA GRACES WITH KAMAKSHI AMMAVARU ON NANDI VAHANA _ నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం
Tirupati, 11 Mar. 21: Sri Kapileswara flanked by Sri Kamakshi Ammavaru blessed devotees on Nandi Vahana on the auspicious occasion of Maha Sivarathri on Thursday evening.
As part of the on-going annual brahmotsavams at Sri Kapileswara Swamy temple, the processional deities took celestial ride on the most important Nandi Vahanam. The fete was held in Ekantam in view of Covid guidelines.
TTD EO Dr KS Jawahar Reddy, Temple DyEO Sri Subramanyam, VGO Sri Manohar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నంది వాహనంపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి అభయం
తిరుపతి, 2021 మార్చి 11: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన గురువారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, విఎస్వో శ్రీ మనోహర్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.