DO NOT FALL PREY TO MIDDLEMEN – TTD TO DEVOTEES _ నకిలీ వ్యక్తుల నునమ్మి మోసపోవద్దు

Tirupati, 01 July 2025: TTD had once again appealed to its devotees not to fall prey to middlemen for obtaining darshan and accommodation.

In a statement released on Tuesday by TTD stated that a person operating a Facebook page titled “Vaishnava Yatras” under the name of Peddinti Prabhakaracharyulu is falsely promoting the availability of Srivari Abhishekam, Arjitha Sevas, VIP Break Darshan, and Rs. 300 Special Entry Darshan tickets.

TTD cautioned the devotees not to trust such fake individuals or websites. All tickets must be booked only through the official TTD website.

TTD also warned that strict legal action will be taken against those who attempt to cheat devotees in the name of Srivari Darshan tickets.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దు

తిరుమల, 2025 జూలై 01: పెద్దింటి ప్రభాకరాచార్యులు పేరుతో వైష్ణవ యాత్రాస్ అనే ఫేస్ బుక్ పేజీని నడుపుతున్న వ్యక్తి శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కల్పిస్తామంటూ ప్రచారం చేయడం టీటీడీ దృష్టికి వచ్చింది.

ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్ సైట్ లను నమ్మి మోసపోకూడదని, టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేయడమైనది.

శ్రీవారి దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.