TTD GEARS UP TO CELEBRATE KARTIKA DEEPOTSAVAM ON NOVEMBER 14 IN TIRUPATI _ నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
Tirupati, 10 November 2025: As a part of its Dharma Prachara activity, TTD is all set to organize Kartika Deepotsavam on November 14 at the Parade Grounds of the TTD Administrative Building in Tirupati.
The unique spiritual event will be held from 6 pm to 8 pm and will be telecast live by Sri Venkateswara Bhakti Channel for the sake of global devotees.
For this, TTD is making elaborate arrangements under the supervision of HDPP Secretary Sri Sriram Raghunath.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
తిరుపతి, 2025 నవంబర్ 10: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.





