KARTIKA DEEPOTSAVAM IN TIRUPATI ON NOVEMBER 18 _ నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

Tirupati, 12 November 2024:To celebrate the array of Diyas in the auspicious month of Kartika, TTD will be organizing Kartika Deepotsavam on November 18 at its Parade Grounds in the Administrative Building in Tirupati. 

The event, which will be held from 6 pm to 8 pm, will be telecast live on Sri Venkateswara Bhakti Channel.

For this, TTD is making elaborate arrangements.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2024 న‌వంబ‌రు 12: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.