TENDER CUM AUCTION OF MIXED RICE _ న‌వంబ‌రు 7న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

Tirupati, 29 October 2024: TTD is organising an auction cum tender sale on November 7 for mixed rice donated by devotees to Srivari temple and other TTD temples.

A total of 13,880 kgs of mixed rice is offered in the tender cum Auction.

Interested parties should submit sealed tender with an EMD of ₹25,000 in the name of Executive Officer, TTD.

For more details, the interested persons are requested to contact  General Manager (Auctions) office during office hours on working days on 0877-2264429 or log onto TTD portal at www.tirumala.org.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబ‌రు 7న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

తిరుపతి, 2024 అక్టోబ‌రు 29: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను న‌వంబ‌రు 7వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.

ఇందులో మిక్సిడ్‌ బియ్యం 13,880 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు.

ఆసక్తి గలవారు నవంబరు 7వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టీటీడీ” పేరిట రూ. 25,000/- ఈఎండి, సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టెండర్లను తెరవడం జరుగుతుంది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.