SPECIAL FESTIVALS AT TIRUCHANOOR SRI PADMAVATHI AMMAVARI TEMPLE IN NOVEMBER _ నవంబర్ నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 31 October 2025: A series of special religious events and festivals are scheduled to take place at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, during the month of November 2025 besides the annual Karthika Brahmotsavams.

November 11 – Koil Alwar Tirumanjanam

November 16 (Morning) – Laksha Kumkumarchana

Evening – Ankurarpanam (Commencement ritual) for the annual Brahmotsavams 

During the Sri Padmavathi Ammavari Brahmotsavams, vahana sevas (processional events) will be held daily from 8 AM to 10 AM and from 7 PM to 9 PM.

Schedule of Vahana Sevas

Nov 17: Dwajarohanam (Flag Hoisting – Dhanur Lagnam), Chinna Sesha Vahanam —

Nov 18: Pedda Sesha Vahanam Hamsa Vahanam

Nov 19 : Mutyapu Pandiri Vahanam Simha Vahanam

Nov 20: Kalpavriksha Vahanam Hanumantha Vahanam

Nov 21:

Pallaki Utsavam Gaja Vahanam

Nov 22: Sarvabhoopala Vahanam Swarnaratham (Golden Chariot) and Garuda Vahanam

Nov 23: Surya Prabha Vahanam

Chandra Prabha Vahanam

Nov 24:

Rathotsavam (Chariot Festival)

Ashwa Vahanam

Nov 25

Panchami Theertham and Dwajavarohanam 

November 26 – Pushpayagam (Flower Festival)

Additionally, on November 7, 14, and 28 (Fridays), as part of the Tiruchi Utsavam, Sri Padmavathi Ammavaru will bless devotees while being taken in procession along the Mada Streets at 6 PM.

At Sri Sundararaja Swamy Temple

November 3 and 30 – On the occasion of Uttara Bhadra Nakshatram, Sri Sundararaja Swamy will bless devotees during the Tiruchi Procession along the Mada Streets at 6 PM.

At Sri Balarama Krishna Swamy Temple

November 7 – On Rohini Nakshatram, Tiruchi Utsavam will be held in the evening.

At Sri Suryanarayana Swamy Temple

November 16 – On Hasta Nakshatram, Sri Suryanarayana Swamy will bless devotees during the Tiruchi Procession at 5 PM.

At Sri Srinivasa Swamy Temple, Tiruchanur

November 1, 8, 15, 22, and 29 – Abhishekam will be performed to the Moolavaru Sri Srinivasa Swamy.

At Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple

November 7, 14, 21, and 28 (Fridays) – Vastra Alankarana Seva and Abhishekam at 7 AM

November 4 – Ashtadala Pada Padmaradhana Seva at 8 AM

November 26 – Kalyanotsavam at 10:30 AM

November 2, 9, 16, 23, and 30 – Abhishekam to Sri Prasanna Anjaneya Swamy

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

 

నవంబర్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

•⁠ ⁠నవంబర్ 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
•⁠ ⁠నవంబర్ 16న ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
•⁠ ⁠శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

వాహన సేవల వివరాలు.

•⁠ ⁠17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం

•⁠ ⁠18-11-2025(మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం

•⁠ ⁠19-11-2025(బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం

•⁠ ⁠20-11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

•⁠ ⁠21 -11-2025(శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం

•⁠ ⁠22-11-2025(శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం

•⁠ ⁠23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

•⁠ ⁠24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం

•⁠ ⁠25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.

•⁠ ⁠నవంబర్ 26న పుష్పయాగం.

•⁠ ⁠నవంబర్ 07, 14, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం సందర్భంగా మాడ వీధులలో భక్తులను ఆశీర్వదించనున్న శ్రీ పద్మావతీ అమ్మవారు.

శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో….

•⁠ ⁠నవంబర్ 03, 30 తేదీలలో ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గం.లకు తిరుచ్చిపై మాడ వీధులలో విహరించనున్న శ్రీ సుందరరాజ స్వామి వారు

శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో …

– నవంబర్ 07న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం తిరుచ్చి ఉత్సవం

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…

– బ్రహ్మోత్సవాల అంకురార్పణ సందర్భంగా నవంబర్ 16న ఆస్థానం ఏకాంతం

శ్రీనివాస స్వామి ఆలయం, తిరుచానూరు

•⁠ ⁠నవంబర్ 01, 08, 15, 22, 29 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు అభిషేకం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో….

•⁠ ⁠నవంబర్ 07, 14, 21, 28 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
•⁠ ⁠నవంబర్ 04న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
•⁠ ⁠నవంబర్ 26న ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం
•⁠ ⁠నవంబర్ 02, 09, 16, 23, 30 తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి అభిషేకం

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.