నారాయణవనం కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

నారాయణవనం కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

 తిరుపతి, జూన్‌-2, 2009: నారాయణవనం కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జూన్‌ నెల 3వ తేది నుండి అంకురార్పణతో ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.