FOUNDATION LAID FOR DAILY HOMASHALA AT SV VEDIC UNIVERSITY _ నిత్య హోమ శాల నిర్మాణానికి శంఖుస్థాపన

FOUNDATION LAID FOR DAILY HOMASHALA AT SV VEDIC UNIVERSITY

Tirupati,20 August 2023: TTD JEO (Health and Education) Smt Sada Bhargavi on Sunday laid the foundation stone towards the construction of a Homashala at SV Vedic University along with its VC Sri Rani Sadasivamurty in the varsity premises to facilitate the daily performance of Vedic rituals like sandhyavandanam and Agni karyam(homa) by the students.

TTD had granted ₹91 lakhs towards the construction of the Homashala near the hostel complex of the university.

Registrar of the University Acharya Radhe Shyam, EE Sri Mallikarjun Prasad, DE Sri Goli Subramanya Sharma, coordinator Sri Satyanarayanacharyulu, university staff, students were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నిత్య హోమ శాల నిర్మాణానికి శంఖుస్థాపన

తిరుపతి 20 ఆగస్టు 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిరోజు సంధ్యావందనం, అగ్ని కార్యం (హోమం ) చేసుకోవడానికి వీలుగా నిత్య హోమ శాల నిర్మాణానికి జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదివారం శంఖు స్థాపన చేశారు.

విద్యార్థులు నిత్య హోమం చేయడం కోసం రూ 91 లక్షలతో అగ్నిశాల నిర్మాణానికి టీటీడీ అనుమతించింది.

ఇందులో భాగంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి, విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తో కలసి విద్యార్థుల వసతి సముదాయం వద్ద పనులకు శంఖుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రిజిష్ట్రార్ డాక్టర్ ఏ.వి రాధేశ్యామ్ ఈ.ఈ. శ్రీ మల్లిఖార్జున ప్రసాద్, డీన్ శ్రీ గోలి సుబ్రహ్మణ్య శర్మ, సంయోజకులు శ్రీ సత్యనారాయణాచార్యులు సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది