REST HOUSE INAUGIRATED _ నూతన విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
Tirumala, 27 July 2023: TTD Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri AV Dharma Reddy inaugurated Kaveri Rest House in Tirumala on Thursday.
The rest house was constructed by Hyderabad LAC Chief Sri Bhaskara Rao.
Later the donor felicitated both the Chairman and EO on the occasion.
DyEO Sri Harindranath, VGOs Sri Bali Reddy, Sri Giridhar Rao and others were also present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నూతన విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
తిరుమల, 2023 జూలై 27: తిరుమలలో అన్నమయ్య భవనం ఎదురుగా నిర్మించిన కావేరి విశ్రాంతి గృహాన్ని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ భాస్కర్ రావు విరాళంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవోను దాత ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.