DIAL YOUR EO ON NOVEMBER 8 _ నవంబరు 8న డయల్ యువర్ ఈవో
Tirumala, 7 Nov. 20: The monthly Dial your EO programme where the TTD Executive Officer interacts directly with the pilgrim callers and resolves the issues will be held on November 8 at the Annamayya Bhavan in Tirumala on Sunday.
The caller devotees shall dial 0877 2263261 and speak to EO.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 8న డయల్ యువర్ ఈవో
తిరుమల, 2020 నవంబరు 07: డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబరు 8వ తేదీన ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.