TTD INVITES APPLICATIONS FOR PAEDIATRIC DOCS _ పీడియాట్రిక్ కార్డియాక్ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

TIRUPATI, 14 SEPTEMBER 2021: TTD has invited applications from paediatric specialists who are professing Hindu religion for its SV Paediatric Cardiac Hospital.

 

Interested paediatricians shall apply on or before September 25 and send their filled in forms to Chief Medical Officer, TTD Central Hospital, KT Road, Tirupati – 517501, Chittoor District, Andhra Pradesh. For more details log on to www.tirumala.org or contact 0877-2264371/2264681 during office hours on working days.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పీడియాట్రిక్ కార్డియాక్ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 14: టిటిడికి చెందిన ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రిలో పీడియాట్రిక్ కార్డియాక్ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల పోస్టుల‌కు హిందూ మ‌తానికి చెందిన అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించ‌డ‌మైన‌ది.

పోస్టుల వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు, ఇత‌ర వివ‌రాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. అభ్య‌ర్థులు పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌రు 25వ తేదీలోపు “చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, టిటిడి, కేంద్రీయ వైద్య‌శాల‌, కెటి రోడ్‌, తిరుప‌తి – 517501, చిత్తూరు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్” అనే చిరునామాకు పంప‌గ‌ల‌రు. ఇత‌ర వివ‌రాలకు కార్యాల‌య వేళ‌ల్లో 0877-2264371, 2264681 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.