NAVRATRI CELEBRATIONS IN PUNGANUR TEMPLE _ పుంగనూరులో నవరాత్రి ఉత్సవాలు
Tirupati, 15 October 2023: The Navratri celebrations at the Sri Kalyana Venkataramana Swamy Vari Temple in Punganur began on Sunday. It will be observed till October 24th. On the first day, Bommala Koluvu is set up in the temple following Navaratri. Abhishekam will be performed to Ashtalakshmi Amma Varlu every morning and Asthanam is performed in the night.
Temple Chief Priest Sri Srinivasa Acharya, temple inspector Sri J. Munendra Babu and other staff participated.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పుంగనూరులో నవరాత్రి ఉత్సవాలు
తిరుపతి, 2023 అక్టోబరు 15: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబరు 24వ తేదీ వరకు జరుగనున్నాయి. మొదటిరోజు ఆలయంలో బొమ్మలకొలువు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం అష్టలక్ష్మి అమ్మ వార్లకు అభిషేకం, రాత్రి అస్థానం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు శీ శ్రీనివాస ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్
శ్రీ జె.మునేంద్ర బాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.