TTD EMPLOYEES SPORTS _ పోటా పోటీగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు
Tirupati, March 05, 2025: TTD employees\’ sports competitions on wedas entered a crucial stage.
The details of Wednesday\’s are as follows.
Ball Badminton
• Sri Venkateshwarlu won the TTD Senior Officers\’ Ball Badminton Singles Competition while Sri Manoharam emerged as the runner-up.
Tennis…..
• In the tennis doubles competition for male employees above 45 years of age, Sri Kumar and Sri Dinakar won, while Sri Venugopal Reddy and Sri Venkataramana were the runners-up.
• In the tennis singles competition for male employees under 45 years of age, Shri Dinakaran won, while Shri Sankali emerged as the runner-up.
Table tennis….
• In the table tennis singles competition for specially gifted children, Sri Reddappa won, while Sri Manichandra emerged as the runner-up.
• In the table tennis doubles competition, Sri Ramana and Sri Manichandra won, while Sri Muni Kiran Kumar and Sri Santhanam stood out.
• In the table tennis singles competition for the specially gifted, Mrs. Vijayalakshmi won, while Mrs. Arunakumari emerged as the runner-up.
• In the table tennis doubles competition, Mrs. Gangojamma and Mrs. Madhavi won, while Mrs. Thulasamma and Mrs. Sunitha were the runners-up.
Carroms…..
• In the carrom doubles competition, Sri Panduranga Reddy and Sri Chandra emerged victorious, while Sri Ashok Kumar and Sri Srinivas were the runners-up.
• In the Carrom Singles competition, Shri Ashok Kumar won, while Shri Jayachandra emerged as the runner-up.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పోటా పోటీగా టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు
తిరుపతి, 2025 మార్చి 05: టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీల్లో బుధవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
• టిటిడి సీనియర్ అధికారుల బాల్ బ్యాట్మెంటన్ సింగిల్స్ పోటీలలో శ్రీ వెంకటేశ్వర్లు విజయం సాధించగా శ్రీ మనోహరం రన్నరప్ గా నిలిచారు.
టెన్నిస్…..
• 45 సంవత్సరాల పైబడిన పురుష ఉద్యోగుల టెన్నిస్ డబుల్స్ పోటీలలో శ్రీ కుమార్, శ్రీ దినకర్ విజయం సాధించగా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ వెంకటరమణ రన్నరప్ గా
నిలిచారు.
• 45 సంవత్సరాల లోపు పురుష ఉద్యోగుల టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీ దినకరన్ విజయం సాధించగా, శ్రీ సంకలి రన్నరప్ గా నిలిచారు.
టేబుల్ టెన్నిస్….
• ప్రత్యేక ప్రతిభావంతుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీ రెడ్డప్ప విజయం సాధించగా, శ్రీ మణిచంద్ర రన్నరప్ గా నిలిచారు.
• టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో శ్రీ రమణ, శ్రీ మణిచంద్ర విజయం సాధించగా, శ్రీ ముని కిరణ్ కుమార్, శ్రీ సంతానం నిలిచారు.
• ప్రత్యేక ప్రతిభావంతుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి విజయలక్ష్మి విజయం సాధించగా, శ్రీమతి అరుణకుమారి రన్నర్ గా నిలిచారు.
• టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి గంగోజమ్మ, శ్రీమతి మాధవి విజయం సాధించగా, శ్రీమతి తులసమ్మ, శ్రీమతి సునీత రన్నర్ గా నిలిచారు.
క్యారమ్స్…..
• టిటిడి విశ్రాంత ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ పాండురంగారెడ్డి, శ్రీ చంద్ర విజయం సాధించగా, శ్రీ అశోక్ కుమార్, శ్రీ శ్రీనివాసులు రన్నర్ గా నిలిచారు.
• క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీ అశోక్ కుమార్ విజయం సాధించగా, శ్రీ జయచంద్ర రన్నర్ గా నిలిచారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.







