SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
ఫిబ్రవరిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2026 జనవరి 28: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 2న మాఘపౌర్ణమి సందర్భంగా కూపుచంద్రపేట ఉత్సవం.
– ఫిబ్రవరి 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల సేవ, సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.
– ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
– ఫిబ్రవరి 28న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati, 28 January 2026: The Special Festivals at Sri Kodandarama Swamy Temple in February are as follows:
On February 2, on the occasion of Magha Pournami, Koopuchandrapeta Utsavam will be conducted.
On February 7, 14, 21 and 28 (Saturdays), Abhishekam to the presiding deities Sri Sita, Sri Rama and Sri Lakshmana will be performed at 6 a.m.
On February 17, on the occasion of Amavasya, Sahasra Kalasabhishekam will be performed at 8.30 a.m., Hanumantha Vahana Seva will take place at 7 p.m.
On February 28, on the occasion of Punarvasu Nakshatram, Sri Sita Rama Kalyanam will be performed at 11 a.m.
Later at 5.30 p.m., the Utsava idols will be taken on Tiruchi along the four Mada streets of the temple to Sri Ramachandra Pushkarini.
Unjala Seva will be held at 6.30 p.m.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
