138th BIRTH ANNIVERSARY OF SRIMAN VETURI PRABHAKARA SASTRY ON FEBRUARY 07 _ ఫిబ్రవరి 07వ తేదీన శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి
Tirupati, 06 February 2026: A literary seminar will be held on February 07 at 10:30 AM at the Annamacharya Kalamandiram in Tirupati, as part of the 138th birth anniversary celebrations of the great scholar Sriman Veturi Prabhakara Sastry.
Several speakers will deliver speeches on this occasion.
Floral tributes will be offered at 9 AM at the SVETA Bhavan and at 9:30 AM to the statue of Sriman Veturi Prabhakara Sastry located in Sri Venkateswara Oriental Degree and PG College.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 07వ తేదీన శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి
తిరుపతి, 2026, ఫిబ్రవరి 06: శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 138వ జయంతి కార్యక్రమంలో ఫిబ్రవరి 07వ తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు సాహితీ సదస్సు జరుగనుంది. ఈ సందర్భంగా పలువురు వక్తలు విచ్చేసి ఉపన్యసించనున్నారు.
ఉదయం 9 గం.లకు శ్వేత భవనం వద్ద, ఉదయం 9.30 గం.లకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ మరియు పిజి కళాశాలలోని శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి విగ్రహాలకు పుష్పంజలి ఘటిస్తారు.
