ANNUAL BRAHMOTSAVAMS OF SRI KALYANA VENKATESWARA SWAMY FROM FEB 18 TO 26 _ ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 11 February 2025: The annual Brahmotsavam will be held from February 18 to 26 at Srinivasa Mangapuram.

The Brahmotsavam starts on the evening of February 17 with Ankurarpanam..

The vahana sevas are operated from 8 am to 9 am and from 7 pm to 8 pm.

Details of  Vahana Sevas during Brahmotsavams:

18-02-2025

Morning – Dhwajarohanam    

Night – Peddasesha Vahanam 

19-02-2025        

Morning – Chinna Sesha Vahana   

Night – Hamsa Vahanam

20-02-2025            

Morning – Simha Vahanam           

Night – Muthyapu Pandiri Vahanam

21-02-2025          

Morning – Kalpavriksha Vahanam  

Night – Sarvabhoopala Vahanam

22-02-2025            

Morning – Pallaki Utsavam.             

Night – Garuda Vahanam

23-02-2025              

Morning – Hanumanta Vahanam    

Evening – Golden Chariot,

Night – Gaja Vahanam 

24-02-2025              

Morning – Suryaprabha Vahanam                       

Night – Chandraprabha Vahanam

25-02-2025          

Morning – Rathotsavam          

Night – Aswa Vahanam

26-02-2025            

Morning – Chakra Snanam                                 

Night – Dhwajavarohanam 

On the occasion of the festival, TTD Hindu Dharna Prachara Parishad will organize Kolatam and bhajan programs daily before Vahana seva.  

Artists of the Annamacharya Project will sing Annamayya Sankeertans.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 11: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ
18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025
ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025
ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025
ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025
ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.