BTU OF JUBILEE HILLS SV TEMPLE FROM FEB 26 – MARCH 6 _ ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 6వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

Tirupati, February 10, 2025: TTD is organising the annual Brahmotsavam of  Sri Venkateswara Swamy Temple in Jubilee Hills, Hyderabad from February 26 to March 6 with  Ankurarpanam fete on the evening of February 25.

Following are details of the Vahana Sevas of the nine-day Brahmotsavam of spiritual event.

26-02-2025 Dhwajarohana (Aries Lagna) Peddashesha Vahanam

 27-02-2025 Chinnashesha Vahanam and Hansa Vahanam

28-02-2025 Simha Vahanam  and MutyapuPandiri Vahanam

01-03-2025 Kalpavriksha Vahanam and Sarvabhupala Vahanam

02-03-2025 Palanki Utsavam (Mohini Avatar) & Garuda Vahanam

03-03-2025 Hanuman Vahanam & Gaja Vahanam

04-03-2025 Suryaprabha Vahanam & Chandraprabha Vahanam

 05-03-2025 Rathotsavam  & Ashwavahanam

06-03-2025 Chakrasnanam & Dhwajarohanam

On all nine days from 8 am to 9 am, and 7- ok Vahana Seva will be conducted and the prestigious Pushpa yagam fete will be held on March 7 from 3 pm to 5 pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 6వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 10: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 6వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

26-02-2025 ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం

27-02-2025 చిన్నశేష వాహనం హంస వాహనం

28-02-2025 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

01-03-2025 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

02-03-2025 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

03-03-2025 హనుమంత వాహనం గజ వాహనం

04-03-2025 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

05-03-2025 రథోత్సవం అశ్వవాహనం

06-03-2025 చక్రస్నానం ధ్వజావరోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 7న మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

టిటిడి ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.