MAHA SHANTI YAGAM AT SRI RAMACHANDRA PUSHKARINI FROM FEB 12-14 _ ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద మహాశాంతి యాగం
Tirupati,11 February 2022: For global harmony and well-being in the Covid-19 environment TTD is organising Maha Shanti Yagam at Sri Ramachandra Pushkarini under supervision of Archakas and officials of Sri Kodandarama Swamy temple from February 12-14.
Thr Vaikhanasa Agama Pundit Sri P Sitaram Charyulu will function as Kankanabhattar heading a team of 50 Ritwiks during the three day long Yagam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద మహాశాంతి యాగం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 11: లోక సంక్షేమం కోసం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులను అధిగమించడానికి తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు మహాశాంతి యాగం జరుగనుంది. ఈ యాగం ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు హోమకార్యక్రమాలు నిర్వహిస్తారు.
వైఖానసాగమ పండితులు శ్రీ పి.సీతారామాచార్యులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న యాగంలో సుమారు 50 మంది ఋత్వికులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.