TTD TENDER CUM AUCTION OF USED MOBILE PHONES ON FEBRUARY 2 _ ఫిబ్ర‌వ‌రి 2న మొబైల్ ఫోన్ల టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 28 January 2021: TTD is organising tender cum auction of used and accumulated mobile phones and colour printers on February 2.

In all 16 lots, 1548 units will be placed for auction cum tender at the TTD marketing office in Hare Krishna Road.

For more details, the interested parties can contact the marketing office during working days on 0877-2264429.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 2న మొబైల్ ఫోన్ల టెండర్‌ కమ్‌ వేలం

తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 28: టిటిడిలో పోగయిన వినియోగించిన మొబైల్ ఫోన్లు, క‌ల‌ర్ ప్రింట‌ర్ల‌ను ఫిబ్ర‌వ‌రి 2న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. మొత్తం 16 లాట్లలో 1,548 ప‌రిక‌రాలు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది.

ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.