E-AUCTION CUM SALE OF V COMPOST MANURES ON FEB _ ఫిబ్ర‌వ‌రి 23న‌ విండ్రో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ – వేలం

Tirupati, 11 February 2022: TTD is organising the e-Auction cum sale of manures and fertilisers produced from sold wastes at the Solid waste management plant at Kakulakonda in Tirumala on February 23 through the state government konugolu portal.

For more details the interested parties could contact the office of General Manager (auction) during working hours on 0877-2263759, 2264429 or the state government portal www.konugolu.ap.gov.in or www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 23న‌ విండ్రో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ – వేలం

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 11: తిరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఎరువును ఫిబ్ర‌వ‌రి 23న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2263759, 2264429 నంబ‌రులో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.