DONATION OF Rs. 10 LAKHS TO BIRRD TRUST _ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirupati, 23 March 2024: Sri Kamal Jhunjhunwala and Sri Bala Sudarshan Reddy from Mumbai donated Rs.10 lakhs to the TTD-run BIRRD Trust on Saturday.
The donors presented this donation check to the Hospital Special Officer Dr. Redappa Reddy in the Hospital in Tirupati.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 2024 మార్చి 23: ముంబాయికి చెందిన శ్రీ కమల్ ఝుంఝున్వాలా, శ్రీ బాల సుదర్శన్ రెడ్డి శనివారం బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు.
తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శనివారం ఉదయం దాతలు ఈ విరాళం చెక్కును బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడప్పరెడ్డికి అందచేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.