JEWEL DONATED TO BUGGA TEMPLE _ బుగ్గలోని టిటిడి ఆలయానికి కానుకగా వెండి నాగాభరణం
Tirupati, 5 Mar. 21: The famous Kamakshi Sameta Kasi Vishveswara Shrine in Bugga, received the precious donation on Friday.
Dr Ravisekhar Reddy, Dr Anjani donated Rs. 1.76lakh silver Nagabharanam to Superintendent Sri Ramesh.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
బుగ్గలోని టిటిడి ఆలయానికి కానుకగా వెండి నాగాభరణం
తిరుపతి, 2021 మార్చి 05: టిటిడి ఆధ్వర్యంలోని బుగ్గలో గల శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయానికి శుక్రవారం వెండి నాగాభరణం కానుకగా అందింది. తిరుపతికి చెందిన డాక్టర్ అంజని, డాక్టర్ రవిశేఖర్‌రెడ్డి ఈ మేరకు 1.76 లక్షల విలువైన ఈ ఆభరణాన్ని ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమేష్‌కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం.గుణశేఖర్, అర్చకులు శ్రీ డి.వేంకటేశ్వర్లు, శ్రీ కుప్పయ్య పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.