భక్తులకు, ప్రజలకు సంక్రాంతి ఆనందం నింపాలి TTD CHAIRMAN AND EO EXTENDS SANKRANTI GREETINGS

Tirumala, 13 January 2025: TTD Chairman Sri B.R Naidu along and EO Sri J Syamala Rao extended Sankranti Wishes to Srivari devotees spread  across the globe on Monday.

Extending greetings via media in the press conference held at Annamaiah Bhavan they wished that the benign blessings of Sri Venkateswara Swamy shower on everyone and shine with health and prosperity.

Additional EO Sri Ch Venkaiah Chowdhary was also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తులకు, ప్రజలకు సంక్రాంతి ఆనందం నింపాలి :

సంక్రాంత్రి శుభాకాంక్షలు తెల్పిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడి ఈవో శ్రీ జె. శ్యామలరావు, టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి

తిరుమల 2025, జనవరి 13.: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో ఆనందం నింపాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీ. ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకాంక్షించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్య, ఐశ్వర్యం, ఆనందంతో విరాసిల్లాలని కోరారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంభాల అధికారిచే విడుదల చేయబడినది.