MARCH FESTIVALS IN SRI KODANDARAMA SWAMY TEMPLE _ మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 27 Feb. 21: The festivals in Sri Kodandarama Swamy temple at Tirupati which will be observed in the month of March are as follows
– March 6,13,20,27: all Saturdays – abhisekam in Ekantham to Sita Rama Lakshmana
– March 11: Koil Alwar Tirumanjanam
– March 13- 21: Annual Brahmotsavam of Sri Kodandarama Swamy.
– March 23: 2 Vasantotsavam
– March24: Khanija Thototsavam
– March 25: Repakula Subbamma Thota Utsavam
– March28: Astottara Shata Kalashabhisekam in Ekantham on Pournami day.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2021 ఫిబ్రవరి 27: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
– మార్చి 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– మార్చి 12న శ్రీ కోదండరామాస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ.
– మార్చి 13 నుండి 21వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.
– మార్చి 23న రెండవ వసంతోత్సవం.
– మార్చి 24న ఖనిజతోట ఉత్సవం.
– మార్చి 25న రేపాకుల సుబ్బమ్మతోట ఉత్సవం.
– మార్చి 28న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఏకాంతంగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.