MAHANYASA RUDRABHISHEKAM ON MARCH 11 IN DHYANARAMAM _ మార్చి 11న ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం

Tirupati, 10 Mar. 21: Mahanyasa Rudrabhishekam will be performed at Dhyanaramam located in SV Vedic Varsity at Tirupati on Thursday between 7am and 8am.

This ritual will be conducted on the auspicious occasion of Mahashivratri programme. This program will be telecasted live on SVBC.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మార్చి 11న ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం

తిరుపతి, 2021 మార్చి 10: టిటిడి చేప‌ట్టిన మాఘ మాస ఉత్స‌వాల్లో భాగంగా మార్చి 11న గురువారం మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో గ‌ల ధ్యానారామంలో మ‌హ‌న్యాస‌పూర్వక రుద్రాభిషేకం జ‌రుగ‌నుంది.

ఉద‌యం 7 నుండి 8 గంట‌ల వ‌రకు జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. వేద విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు, వేద‌పండితులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.