INTERNATIONAL WOMEN’S DAY FETE AT TTD ON MARCH 7 _ మార్చి 7న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

Tirupati, March 06, 2025: International Women’s Day will be celebrated on Friday, March 7th, under the auspices of TTD at Mahathi Kalakshetra in Tirupati.
 
The program will begin at 10 am. On this occasion, several prominent women will be the keynote speakers. Regular and outsourced women employees of TTD will participate in this program. Similarly, several women employees who are retiring this year will also be honoured.
 
TTD Welfare Department Deputy EO Sri Anandaraju is supervising the arrangements for this program.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 7న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

తిరుప‌తి, 2025 మార్చి 06: టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ శుక్ర‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా ప‌లువురు మ‌హిళా ప్ర‌ముఖులు ముఖ్య వ‌క్తలుగా విచ్చేసి ప్రసంగిస్తారు. టీటీడీలోని రెగ్యుల‌ర్‌, ఔట్సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్న ప‌లువురు మ‌హిళా ఉద్యోగుల‌కు స‌న్మానం చేస్తారు.

టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.