INTERNATIONAL WOMEN’S DAY CELEBRATIONS AT MAHATI ON MARCH 9 _ మార్చి 9న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

Tirupati, 07 March 2026: TTD will organize the International Women’s Day celebrations on March 9 at Mahati Kalakshetram in Tirupati.

The programme will commence at 10:00 AM. On this occasion, several eminent women personalities will attend and address the gathering.

Women employees of TTD, including regular and outsourcing staff, will participate in the event. As part of the celebrations, women employees who are retiring during this year will also be felicitated.

The arrangements for the programme are being supervised by TTD Welfare Department Deputy Executive Officer Sri Anandaraju.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

మార్చి 9 మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక‌లు

తిరుప‌తి, 2026 మార్చి 07: టీడీ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ సోమ‌వారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. ఈ సందర్భంగా ప‌లువురు మ‌హిళా ప్ర‌ముఖులు  విచ్చేసి ప్రసంగిస్తారు. టీటీడీలోని రెగ్యుల‌ర్‌, ఔట్సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్న ప‌లువురు మ‌హిళా ఉద్యోగుల‌కు స‌న్మానం చేస్తారు.

టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద‌రాజు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.